సూర్యాపేట: సూర్యాపేటలో అదుపు తప్పి పల్టీ కొట్టిన కారు.. ముగ్గురికి తప్పిన పెను ప్రమాదం
సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై పిల్లలమర్రి సమీపంలో కారు అదుపు తప్పి పల్టీ కొట్టింది. అతివేగం కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాలు మాత్రమే కావడంతో పెను ప్రమాదం తప్పింది.