గంగాధర నెల్లూరు: శ్రీరంగరాజపురం: నామినేషన్ పత్రం చించివేసిన జీవన్ బాబు అరెస్టు
శ్రీరంగరాజపురం మండలంలో ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని చించివేసిన ఘటనలో జీవన్ బాబును పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల నిబంధనలను పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.