గన్నవరం: గన్నవరం కొత్త డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కె. జయకృష్ణ
గన్నవరం సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ గా కె. జయకృష్ణ గారు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. సాధారణ బదిలీలలో భాగంగా ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. గత నాలుగు నెలలుగా ఇన్చార్జిగా ఉన్న ధర్మేంద్ర గారి స్థానంలో ఆయన నియమితులయ్యారు.