ప్రకాశం జిల్లాలో నుంచి విడగొట్టి నూతనంగా ఏర్పాటు చేయబోతున్న మార్కాపురం జిల్లాకు కాటమరాజు జిల్లాగా నామకరణం చేయాలని కోరుతూ శనివారం విద్యుత్ భవన వద్ద ప్రజా సంఘాలు మరియు కాటంరాజు ఫౌండేషన్ మరియు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ర్యాలీ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కాటంరాజు పాలించిన ప్రాంతమే ఈరోజు మార్కాపురం జిల్లాగా ఏర్పాటు అవుతుందని పశుసంపదతో పాటు సస్యశ్యామనంగా పాలించిన కాటమరాజు పేరును మార్కాపురం జిల్లాకు పెట్టాలంటూ వారు డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లాతో పాటు కనిగిరి గిద్దలూరు మార్కాపురం దర్శి ఎర్రగొండపాలెం ప్రాంతాలను కాటమరాజు పాలించాడని ఆయనకు గుర్తుగా కాటంరా