శ్రీశైలం: ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో కార్డెన్ సర్చ్ నిర్వహించిన పోలీసులు
ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని రేగడ గూడూరు సున్నిపెంట సమీపంలోని లంబాడీ తండా ప్రాంతాల్లో పోలీసులు ఆదివారం తెల్లవారుజామున కార్డెన్ సర్చ్ నిర్వహించారు. అలాగే నాటు సారాను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులకు తెలియజేశారు .ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో వారు మాట్లాడుతూ, ఎవరైనా అనుమానిత వ్యక్తులు సంచరించిన అనుమానత సంఘటనలు జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలియజేశారు.