భీమిలి: సింహాచలం క్షేత్రంలో వైభవంగా జరిగిన గరుడసేవ మహోత్సవం
సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో గరుడసేవ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేదమంత్రాల నడుమ అర్చకులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు.