గంగాధర నెల్లూరు: పెనుమూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ: ఎమ్మెల్యే థామస్ పర్యటన
గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం చార్వాగానిపల్లిలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం. థామస్ లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.