సిద్దిపేట అర్బన్: సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా నోడల్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ హైమావతి
ఎన్నికల నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేసి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కే.హైమావతి ఎన్నికల జిల్లా నోడల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరీమ అగ్రవాల్ తో కలిసి జెడ్పిటిసి, ఎంపిటిసి మరియు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నియమించిన వివిధ జిల్లా స్థాయి కమిటీల జిల్లా నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించి తగు ఆదేశాలు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లాలో లా అండ్ ఆర్డర్, ఎన్ఫోర్స్మెంట్, మ