Public App Logo
Profile Picture

Ramesh Siddipet HQ

@ramesh.potharaju6
2623Followers
4Following
సిద్దిపేట అర్బన్: మెంథా తుఫాన్ ప్రభావం పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హైమావతి
సిద్దిపేట అర్బన్: సిద్దిపేట పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఏబీవీపీ నాయకులు
సిద్దిపేట అర్బన్: సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన మద్యం దుకాణాలకు డ్రా తీసే కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హైమావతి
సిద్దిపేట అర్బన్: సిద్దిపేట కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ హైమావతి
సిద్దిపేట అర్బన్: పోలీస్ అమరవీరుల త్యాగాలు సమాజానికి తెలియజేయడం కోసం సైకిల్ ర్యాలీ నిర్వహించాం : సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి
సిద్దిపేట అర్బన్: సిద్దిపేట పట్టణం కెసిఆర్ నగర్ లోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్ హైమావతి
సిద్దిపేట అర్బన్: సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన లైసెన్స్ డ్ సర్వేయర్ పరీక్ష నిర్వహణను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ హైమావతి
సిద్దిపేట అర్బన్: సిద్దిపేట పట్టణంలోని భారత్ నగర్ లో పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య
సిద్దిపేట అర్బన్: సిద్దిపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహ శుభకార్యానికి హాజరైన రాష్ట్ర రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట అర్బన్: సిద్దిపేట పట్టణంలోని మార్కెట్ యార్డులో ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులు
సిద్దిపేట అర్బన్: చిన్నకోడూరు మండలం అల్లిపూర్ లో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్ హైమావతి
సిద్దిపేట అర్బన్: తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదు : మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
సిద్దిపేట అర్బన్: క్యాబినెట్ సమావేశంలో చర్చించాల్సింది ప్రజా సమస్యలు కానీ వ్యక్తిగత పంచాయతీలు కాదు : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
సిద్దిపేట అర్బన్: మిట్టపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
సిద్దిపేట అర్బన్: పదేండ్ల బీఆర్ఎస్ పాలనపై, 20 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్దమా : రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
దుబ్బాక: చిట్టాపూర్ గ్రామంలో జడ్.పి.హెచ్.ఎస్, ప్రాథమిక పాఠశాలలను పరిశీలించిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
సిద్దిపేట అర్బన్: సిద్దిపేట కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ హైమావతి అధ్యక్షతన జరిగిన ప్లే స్కూల్ లలో కావాల్సిన సామాగ్రి టెండర్ ప్రక్రియ
సిద్దిపేట అర్బన్: కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన తెలిపిన సిద్దిపేట జిల్లా రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు
గజ్వేల్: వర్గల్ మండల పరిధిలోని గౌరారం వద్ద గల కావేరి యూనివర్సిటీ,కావేరి సీడ్ కంపెనీని సందర్శించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
సిద్దిపేట అర్బన్: సిద్దిపేట పట్టణ శివారులో మద్యం సేవించి లారీ నడుపుతున్న వ్యక్తిని పట్టుకున్న సిద్దిపేట టూ టౌన్ పోలీసులు
సిద్దిపేట అర్బన్: పేద ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది : మాజీ ఏఎంసీ చైర్మన్ పాల సాయిరాం
గజ్వేల్: దుద్దెడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ హైమావతి
చేర్యాల: చేర్యాల మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ హైమావతి
సిద్దిపేట అర్బన్: గురుకృప జూనియర్ కాలేజీ విద్యార్థులకు చట్టాల గురించి అవగాహన కల్పించిన షీ టీమ్ సిబ్బంది
సిద్దిపేట అర్బన్: సిద్దిపేట కోర్టులో పనిచేస్తున్న న్యాయవాదులకు సిబ్బందిఉద్యోగులకు సిపిఆర్ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించిన వైద్య సిబ్బంది
Ramesh Siddipet HQ (@ramesh.potharaju6) | Public App