విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయం చేరుకున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కు ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు, అధికారులు
ఢిల్లీ నుండి ఎయిర్ ఇండియా(AI 2713)విమానంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్. మంగళవారం విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు. ఆమెకు ఘన స్వాగతం పలికిన గాజువాక బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి కరణం రెడ్డి నర్సింగరావు నాయకులు అభిమానులు మరియు కార్యకర్తలు....విశాఖ విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన నగరంలోని రాడిసన్ బ్లూ హోటల్ కి బయలుదేరిన నిర్మల సీతారామన్. రాత్రికి అక్కడే బస చేయనున్న సీతారామన్. అని అధికారులు వెల్లడించారు