Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

శ్రీశైలం: ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఆకుకూర పట్టణంలో సైకిల్ ర్యాలీ నిర్వహించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు

Srisailam, Nandyal | Jun 5, 2026
ప్రపంచ పరివారం దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. మొదట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి బస్టాండ్ గౌడు సెంటర్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మొక్కల ఆవశ్యకత గురించి మొక్కలు నాటండి మంచి జీవితాన్ని అనుభవించండి పర్యావరణాన్ని కాపాడండి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.