ముధోల్: కుంతాలలో 68 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
Mudhole, Nirmal | Oct 17, 2026 కుంతాల మండలంలో 68 మంది లబ్ధిదారులకు దసరా కానుకగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పంపిణీ చేశారు. కరువు పరిస్థితుల దృష్ట్యా రైతులు సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన సూచించారు.