శ్రీకాకుళం: ఆముదాలవలస: టీడీపీలో చేరిన 10 వైసీపీ కుటుంబాలు
ఆముదాలవలస మండలం ఎస్ఆర్సీ పేటకు చెందిన 10 వైసీపీ కుటుంబాలు ఎమ్మెల్యే కూన రవి కుమార్ సమక్షంలో టీడీపీలో చేరాయి. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తాము పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.