పలు కార్యక్రమాలలో బిజీబిజీగా పాల్గొన్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్
Ongole Urban, Prakasam | Mar 31, 2026
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మంగళవారం పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. పాల్గొనున్న కార్యక్రమాల ఉదయం 11.00 గంటలు ఒంగోలు నగరంలోని పార్టీ కార్యాలయం నందు టీడీపీ నాయకులు సమకూర్చిన దోమల మందు పిచికారి మిసన్లు ఒంగోలు కార్పొరేషన్ కు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం జరుగుమల్లి మండలం కామేపల్లి పోలేరమ్మ దేవస్థానం నందు చాగంటి శ్రీహరి మొక్కులు సందర్బంగా పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు సాయంత్రంఒంగోలు నగరంలో కలెక్టర్ అధ్యక్షతన ఒంగోలు నియోజకవర్గం లోని సమస్యలపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు