నిర్మల్: నిర్మల్ జిల్లాలో మంత్రుల పర్యటన: అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు
Nirmal, Nirmal | Oct 3, 2026 నిర్మల్ జిల్లాలో సోమవారం రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సమీక్ష నిర్వహించారు. నివేదికలతో సిద్ధంగా ఉండాలని, ప్రోటోకాల్ పాటించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.