ముధోల్: భైంసా గట్టు మైసమ్మ ఆలయంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రత్యేక పూజలు
Mudhole, Nirmal | Oct 18, 2026 భైంసా గట్టు మైసమ్మ ఆలయాన్ని సందర్శించిన ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే. ఆలయానికి పోటెత్తిన భక్తులు.