మణుగూరు: గంజాయి సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాం: మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి
గంజాయి, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించామని మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి అన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మొబైల్ ఫోన్ లోకి వచ్చే మెసేజ్ లింకులను క్లిక్ చేయవద్దు అన్నారు.