గద్వాల్: గద్వాల: వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగాలకు 24న పరీక్షలు, 27న ఇంటర్వ్యూలు
గద్వాల జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ పోస్టులకు షెడ్యూల్ విడుదల. ఈ నెల 24న వివిధ పోస్టులకు అర్హత పరీక్షలు, 27న పల్లె దవాఖానా పోస్టులకు వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. పూర్తి వివరాలు మరియు మెరిట్ జాబితాల కోసం https://gadwal.telangana.gov.in/ వెబ్సైట్ను చూడండి.