చిలుమత్తూరు మండలం మరవకొత్త పల్లి స్టూడియో లక్ష్మీనారాయణ కు బాగేపల్లిలో రోడ్డు ప్రమాదం
బెంగళూరు ఆస్పత్రికి తరలింపు
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లోని చిలుమత్తూరు మండలం మరవకొత్త పల్లికి చెందిన స్టూడియో లక్ష్మీనారాయణ కు కర్ణాటక బాగేపల్లి లో ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా బాగేపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందాడు మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకి తరలించారు.