ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : ఈ నెల 18, 19 తేదీల్లో ఆదోనిలో జరిగే రాష్ట్రస్థాయి పత్తి రైతుల సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం
ఎమ్మిగనూరు : 'పత్తి రైతుల సమ్మేళనం జయప్రదం చేయాలి'ఈ నెల 18, 19 తేదీల్లో ఆదోనిలో జరిగే రాష్ట్రస్థాయి పత్తి రైతుల సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాజా సాహెబ్ పిలుపునిచ్చారు. బుధవారం గోనెగండ్లలో జీపు జాతా కార్యక్రమాన్ని చేపట్టారు. పత్తి రైతులకు కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందని, చేతికొచ్చిన పంటను తక్కువ ధరకు కొనుగోలు చేయడం దారుణమని ఆయన విమర్శించారు.