మడకశిర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు స్వీట్ బాక్స్‌లు పంపిణీ.
మడకశిర పట్టణంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో బుధవారం దసరా నవరాత్రుల మహోత్సవం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సహకార సంఘం అధ్యక్షుడు నరేష్ సహకార సంఘం సభ్యులు రైతులకు శుభాకాంక్షలు తెలుపుతూ స్వీట్ బాక్స్‌ను పంపిణీ చేశారు.