నందికోట్కూరు: ప్రధాన ఎన్నికల కమిషన్ వెంటనే పదవి నుంచి తొలగించాలని వామపక్ష ప్రజాస్వామ్య పార్టీల ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద నిరసన
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద వామపక్ష పార్టీలైన సీపీయం,సీపీఐ(యం ఎల్)లిబరేషన్,యంసీపీఐ(యం ఎల్)న్యూ డెమోక్రసీ,యం సీపీఐ (యు) మరియు ఎస్ డి పి ఐ పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమంనిర్వహించారు,సీపీఐ (యు) జిల్లా కో-కన్వీనర్ డక్కా కుమార్ అధ్యక్షతనఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు ప్లకార్డులు చేతబూని,కేంద్ర ప్రభుత్వానికి మరియు ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరును తీవ్రంగా ఖండిస్తూ,పౌరుల రాజ్యాంగ బద్ధమైన హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ఈ నిరసనను చేపట