మడకశిరలో 270 మంది వెలుగు యానిమేటర్లకు ఎలెక్ట్రానిక్ బయోమెట్రిక్ డివైస్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
మడకశిర నియోజకవర్గంలో ఉన్న వెలుగు సంస్థలో పనిచేస్తున్న 270 మంది వీఐఓ యానిమేటర్లకు ఆనిమేటర్లకు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు బయోమెట్రిక్ డివైస్ లను పంపిణీ చేశారు. సోమవారం మడకశిర పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పంపిణీ చేసిన బయోమెట్రిక్ డివైస్ లను సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు.