జగిత్యాల: ధరూర్ క్యాంప్‌లో ఉచితంగా మొక్కల పంపిణీ
జగిత్యాల ధరూర్ క్యాంప్‌లో వార్డు కౌన్సిలర్ బోయినపల్లి ప్రశాంత్ రావు ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు పాల్గొని మొక్కలను స్వీకరించారు.