ముధోల్: వందేమాతరం ప్రతి ఒక్కరూ పాడాలి: ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
Mudhole, Nirmal | Sep 25, 2026 భైంసాలో జరిగిన వందేమాతరం సామూహిక గాన కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొన్నారు. వందేమాతరం గేయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, అసెంబ్లీలో కొందరు పాడకపోవడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.