దెందులూరు: పెదవేగిలో ఎంపీటీసీ నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
పెదవేగి మండలంలో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ పరిశీలించారు. అభ్యర్థులు భయం లేకుండా నామినేషన్లు దాఖలు చేయాలని, ఇబ్బందులు ఉంటే 9550351100 నంబర్‌కు లేదా డయల్ 112కు సమాచారం అందించాలని సూచించారు.