మామిడికుదురు: మగటపల్లి ఎన్డీఏ అభ్యర్థుల ప్రకటన: ఎన్నికల ప్రచారానికి శ్రీకారం
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మగటపల్లిలో ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థులుగా కండేళ్ల రామకృష్ణ, గోగి గోపాలకృష్ణలను ఎన్డీఏ కూటమి ప్రకటించింది. విజయదశమి సందర్భంగా ఆలయంలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.