Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

శ్రీశైలం: ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో కురిసిన ఓ మోస్తారు వర్షం రైతులకు కాస్త ఉపశమనం

Srisailam, Nandyal | Jul 20, 2026
ఆత్మకూరు పట్టణ పరిసరాల్లో సోమవారం మధ్యాహ్నం 20 నిమిషాల పాటు వస్తారు వర్షం కురిసింది, గత రెండు నెలలుగా వర్షం లేక పంటలు వేయక ,వేసిన పంటలు ఎండిపోతు ఉన్న రైతులకు ఈ వర్షం కాస్త ఉపశమనం లభించింది. ఎండిపోతున్న పంటలకు ఈ వర్షం ప్రాణాలు కోల్పోకుండా నిలబెట్టినట్టయింది .సోమవారం ఉదయం నుంచి మేఘావృత్తమైన ఆకాశం మధ్యాహ్నానికి ఓ మోస్తారు వర్షం కురిసింది. అయితే ఇంకొంచెం వర్షం కురిసిందే బాగుందని రైతులు తెలియజేశారు.