Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

కోడుమూరు: పెంచికల పాడు వద్ద గొర్రెల మందపైకి దూసుకెళ్లిన లారీ, 30 పైగా గొర్రెలు మృతి, 20 గొర్రెలకు గాయాలు

Kodumur, Kurnool | Dec 13, 2025
గూడూరు మండలంలోని పెంచికలపాడు గ్రామ సమీపంలో శనివారం రాత్రి గొర్రెల మందపైకి లారీ దూసుకెల్లడంతో భారీగా నష్టం వాటిల్లింది. గొర్రెల కాపరులు మందను గ్రామం వైపు తీసుకెళ్తుండగా వెనకనుంచి లారీ ఢీకొన్నట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో 30కి పైగా గొర్రెలు మృతి చెందగా, మరో 20 గొర్రెలు గాయాలపాలైనట్లు తెలిసింది. తీవ్రనష్టం వాటిల్లడంతో గొర్రెల కాపరులు లబోదిబోమన్నారు.
కోడుమూరు: పెంచికల పాడు వద్ద గొర్రెల మందపైకి దూసుకెళ్లిన లారీ, 30 పైగా గొర్రెలు మృతి, 20 గొర్రెలకు గాయాలు - Kodumur News