బోధన్: నవీపేట మండలం బర్కత్పుర కాలనీలో లెవెన్ కె.వి విద్యుత్ వైర్లు తెగిపడడంతో కాలనీవాసులు ఇబ్బందులు
నవీపేట్ మండల కేంద్రం లోని బర్కత్ పుర కాలనీలో 11 కె.వి విద్యుత్ లైను తెగి జనావాసాల పై పడటం తో కలని వాసులు బయన్ద్రోలనలకు గురవుతున్నారు. నాలుగు రోజుల క్రితం అదే లైన్ తెగి పడటం తో విద్యుత్ శాఖ సిబ్బంది తూతూ మంత్రం గా మరమ్మతులు చేసారు..అయితే లైన్ షిఫ్ట్ కొరకు కాలని వాసులు 3 నుండి ఐదు లక్షలు డీ.డీ కట్టాలని చెప్పటం తో విద్యుత్ శాఖ అధికారుల తీరుకు నిరసన గా తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేసి కాలని వాసులు ఇంటికి చేరకముందే మళ్ళీ విద్యుత్ లైన్ తెగి పడడంతో పెను ప్రమాదం తప్పింది..మరో వైపు కొన్ని రేకుల ఇళ్ల పై వైరు పడి పెద్ద శబ్దం రావడం స్థానికులు స్థానికులు పరుగులు తీశారు.