అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్లో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ సైకిల్ ర్యాలీ
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ అధికారులు, సిబ్బంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు.