Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
मौत
विधायक
Congress
Modi
Delhi
Viral
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarpradesh
Cricket
शादी
Crimenews
Kolkata
Aap

పలమనేరు: రైతులను అన్ని విధాల కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది : ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి

Palamaner, Chittoor | Nov 19, 2025
ఆదాయం లేకున్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అన్నదాతలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో బుధవారం అన్నదాత సుఖీభవ రెండో విడత పంపిణీ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. 25.83 కోట్ల చెక్కును ఎమ్మెల్యే చేతుల మీదుగా రైతులకు పంపిణీ పండుగ వాతావరణంలో అన్నదాత సుఖీభవ రెండో విడత పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు.

MORE NEWS

పలమనేరు: రైతులను అన్ని విధాల కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది : ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి - Palamaner News