పార్వతీపురం: పార్వతీపురంలో 30 మంది దివ్యాంగులకు మూడు చక్రాల స్కూటర్ల పంపిణీ
పార్వతీపురం జూనియర్ కళాశాల మైదానంలో 30 మంది దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల స్కూటర్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని విప్ తోయక జగదీశ్వరి పేర్కొన్నారు.