Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

కుప్పం: కుప్పంను కమ్మేసిన పొగమంచు, చలి తీవ్రతకు వణుకుతున్న ప్రజలు

Kuppam, Chittoor | Dec 14, 2025
కుప్పం ప్రాంతాన్ని పొగ మంచు కమ్మేసింది. దీంతో రోడ్డు కనబడకపోవడంతో రాకపోకలు సాగించేందుకు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే భారీ వాహనాలు పొగ మంచు కారణంగా రోడ్డు పక్కనే నిలిపివేశారు. పొగ మంచుకు తోడు చలి తీవ్రత అధికంగా ఉండడంతో జనం ఇండ్లకే పరిమితమయ్యారు.