అశ్వారావుపేట: ములకలపల్లి మండల కేంద్రంలోని ఎస్బిఐ బ్రాంచ్ లో సైబర్ నేరాలపై అవగాహన నిర్వహించిన ఎస్సై మధు ప్రసాద్
ములకలపల్లి మండల కేంద్రంలోని ఎస్బిఐ బ్రాంచ్ లో సైబర్ నేరాలపై ములకలపల్లి ఎస్సై మధు ప్రసాద్ బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.. ఖాతాదారులకు పలు సూచనలు చేశారు ఎస్సై..