మణుగూరు: మణుగూరులో ఘనంగా మొహర్రం వేడుకలు, మతసామరస్యం చాటుకున్న హిందువులు
మణుగూరులో మొహరం పండుగ వేడుకలను ముస్లిం మత పెద్దలు ఘనంగా నిర్వహించారు. పీరీల చావడితో గుండాల చుట్టూ తిరిగారు. ముస్లింలతో కలిసి హిందువులు మొహరం వేడుకలో పాల్గొని మతసామరస్యం చాటుకున్నారు.