ఉంగుటూరు: నిడమర్రులో నామినేషన్ దాఖలు చేసిన ఎన్డీఏ కూటమి అభ్యర్థులు
Unguturu, Eluru | Oct 22, 2026 నిడమర్రు మండల ఎంపీపీ అభ్యర్థి నిమ్మల దొరబాబు, బావాయిపాలెం ఎంపీటీసీ అభ్యర్థి తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పాల్గొని కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.