హనుమకొండ: హైదరాబాద్కి 140 ప్రత్యేక బస్సులు: వరంగల్ ఆర్టీసీ కీలక నిర్ణయం
దసరా సెలవులు ముగియడంతో వరంగల్, హనుమకొండ బస్టాండ్లలో రద్దీ పెరిగింది. ప్రయాణికుల కోసం ఆర్టీసీ 140 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది. ఈ బస్సుల్లో మహిళలకు మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని ఆర్ఎం సోమరాజు భవానీ ప్రసాద్ తెలిపారు.