మహబూబాబాద్: ఖమ్మం: ప్రశాంతి హాస్పిటల్లో యాదగిరిని పరామర్శించిన ఎమ్మెల్సీ రవీందర్ రావు
ఖమ్మంలోని ప్రశాంతి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న గొల్లపెల్లి యాదగిరి గారిని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు గారు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని, యాదగిరి గారికి ఆర్థిక సహాయం అందించారు.