నాగర్ కర్నూల్: పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆయుధ పూజ: పాల్గొన్న జిల్లా ఎస్పీ
దుర్గాష్టమి సందర్భంగా జిల్లా పోలీస్ సాయుధ దళ కార్యాలయంలో ఆయుధ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ పాల్గొని, పోలీసులకు విధి నిర్వహణలో అంకితభావంతో ఉండాలని సూచించారు.