అనకాపల్లి: GVMC 107వ వార్డు అభివృద్ధికి ప్రాధాన్యం: ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ
జీవీఎంసీ 107వ వార్డు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఎంపీ సీఎం రమేష్. వార్డులో చేపట్టిన 50 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు మరియు రానున్న ప్రణాళికల గురించి వెల్లడించిన వైనం. అర్హులకు సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి.