పూతలపట్టు: కాణిపాకం వినాయక స్వామి దేవస్థానంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ మణి నాయుడు మరియు అధికారులు గాంధీజీ చిత్రపటానికి పూజలు చేసి నివాళులర్పించారు.