జగ్గంపేట: గోకవరం: రంప ఎర్రంపాలెం-1 ఎంపీటీసీ అభ్యర్థిగా బాదంపూడి ప్రకాశ్ నామినేషన్
గోకవరం మండలం రంప ఎర్రంపాలెం-1 ఎంపీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా బాదంపూడి ప్రకాశ్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. గతంలో గ్రామ సర్పంచిగా పనిచేసిన ఆమె నామినేషన్‌తో కూటమి శ్రేణుల్లో సందడి నెలకొంది.