శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం PDSU విద్యార్థి సంఘం హిందూపురం పట్టణ కమిటీ సమావేశం ఎన్జీవో హోం లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా PDSU జిల్లా అధ్యక్షులు బాబావలి మాట్లాడుతూ హిందూపురం పట్టణ వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి ఆ సమస్యలు పరిష్కారానికి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడానికి ఈ సమావేశం జరిగిందని అన్నారు 17వ తేదీ నుంచి ప్రతి డిగ్రీ కళాశాలలో విద్యార్థుల సమస్యల పైన సర్వే నిర్వహించి డిగ్రీ కళాశాలలో విద్యార్థి సంఘం కమిటీలు ఏర్పాటుచేసి వారి సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించాలని అన్నారు డిగ్రీ విద్యార్థులకు