మహబూబ్ నగర్ అర్బన్: కులాంతర వివాహాల జంటలకు 10 లక్షల ఆర్థిక సాయం అందించాలి: ఎం కృష్ణ
మహబూబ్ నగర్ లో జరిగిన కులాంతర, మతాంతర వివాహాల జంటల సన్మాన కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నేతలు పాల్గొన్నారు. వివక్షను అరికట్టాలని, వివాహం చేసుకున్న జంటలకు 10 లక్షల సాయంతో పాటు ఉద్యోగ భద్రత, ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.