మండపేట: కాపుకులాన్ని ఏరాజకీయ పార్టీకి తాకట్టు పెట్టొద్దు మండపేటలో మీడియాతోకాపు అభ్యుదయ సంఘం అధ్యక్షుడు జిన్నూరి సత్యసాయిబాబా
కాపు కులాన్ని ఏ రాజకీయ పార్టీకి తాకట్టు పెట్టొద్దు అని కాపు అభ్యుదయ సంఘం అధ్యక్షుడు జిన్నూరి సత్యసాయిబాబా అన్నారు. మండపేట కాపు అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో సంగీత వెంకటరెడ్డి నగర్ లోని శ్రీ జొన్నల శేషాయమ్మ అబ్బులు కాపు కళ్యాణ మండపంలో బుధవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షుడు మెండు బాపిరాజు, కార్యదర్శి యాళ్ళ శ్రీనివాస్, ముక్కా సుబ్రహ్మణ్యం తదితర నాయకులు కాపు కులస్థులకు విజ్ఞప్తి చేశారు.