నందికోట్కూరు: షమీ వృక్షం జమ్మి చెట్టు ప్రత్యేక పూజల్లో పాల్గొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్
విజయదశమి సందర్భంగా మంగళవారం సాయంత్రం నందికోట్కూరు పట్టణంలోని ఆత్మకూరు రోడ్డులో ఉన్న షమీ వృక్షం వద్ద ప్రత్యేక పూజల్లో పాల్గొన్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి డాక్టర్ దారా సుధీర్ నందికోట్కూరు పట్టణంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని షమీ వృక్షం (జమ్మిచెట్టు) వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు,ఈ పూజా కార్యక్రమంలోవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డినందికోట్కూరునియోజకవర్గవైఎస్ఆర్సీపీసమన్వయకర్త డాక్టర్ దారా సుధీర్ పాల్గొన్నారు,అనంతరం వారు మాట్లాడుతూరైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో