నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్లో మొబైల్ డెంటల్ క్లినిక్ ప్రారంభం
నాగర్ కర్నూల్లో కూచుకుళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొబైల్ డెంటల్ క్లినిక్ ప్రారంభమైంది. ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి గారు ఈ సేవలను ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజలు ఈ దంత వైద్య సేవలను వినియోగించుకోవాలని వారు సూచించారు.