ప్రత్తిపాడు: కాకినాడ జిల్లా ధర్మవరంలో పానీపూరి బండి వద్ద గ్యాస్ లీకేజీ: ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో పానీపూరి బండి వద్ద గ్యాస్ లీకేజీ కారణంగా మంటలు చెలరేగాయి. సాయంత్రం వేళ కావడంతో జనం అధికంగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.