ఘన్పూర్ స్టేషన్: తెలంగాణ రైతాంగ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ: సీపీఎం నేత విమర్శ
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్రను బీజేపీ వక్రీకరిస్తోందని సీపీఎం మండల కార్యదర్శి మునిగెల రమేష్ ఆరోపించారు. రంగరాయిగూడెం, కోమటిగూడెం గ్రామాల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.